భారతదేశం, ఏప్రిల్ 25 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ 1 ఫలితాలను విడుదల చేయనుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (1) 2025కు హాజరైన అభ్యర్థులు upsc.gov.in యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​లో తమ స్కోర్లను చూసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఈ ఫలితాలను upsconline.gov.in కూడా చెక్​ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ 1 రిజల్ట్స్ 2025 లింక్​పై క్లిక్ చేయండి.

3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. సబ్మిట్​ బటన్​ క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ డిస్​ప్లే అవుతాయి.

5. ఫలితాలను చెక్ చేసి పేజీని డౌన్​లోడ్​ చేసుకోవాలి.

6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.

యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏ 1 పరీక...