భారతదేశం, ఫిబ్రవరి 5 -- ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌ రా అండ్ బోల్డ్ గా నటించారు. పూర్తి వైలెన్స్ తో కూడిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ రాబోతుంది. యానిమల్ పార్క్ స్టోరీపై సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ కామెంట్లు వైరల్ గా మారాయి.

యానిమల్ పార్క్ స్టోరీపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ''నేను ఇప్పుడు ఒక మూవీ (స్పిరిట్) చేస్తున్నా. అది కంప్లీట్ కాగానే యానిమల్ పార్క్ స్టార్ట్ చేస్తా. అజీజ్ (సినిమాలో క్యారెక్టర్) కూడా ఓ యానిమల్ లాంటి పాత్ర. సీక్వెల్ లో మరిన్ని యానిమల్స్ లాంటి క్యారెక్టర్లు ఉంటాయి. అందుకే సినిమాకు యానిమల్ పార్క్ అనేది పర్ఫెక్ట్ టైటిల్ అని ఫీలయ్యా. ఇది ఒకేలాగా కనిపి...