భారతదేశం, జూలై 25 -- నథింగ్​కి చెందిన ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ నథింగ్​ ఫోన్​ 3 ఈ నెల 1న ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ మోడల్​పై ఫ్లిప్​కార్ట్​లో భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ఫలితంగా, వాస్తవ ధర రూ. 79,999 నుంచి రూ. 20వేల తగ్గింపుతో ఈ గ్యాడ్జెట్​ని రూ. 50వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. కాబట్టి, మీరు కొత్త నథింగ్ ఫోన్ 3 మోడల్ కొనాలని ఎదురుచూస్తుంటే, సరసమైన ధరలో ఈ ఫ్లాగ్‌షిప్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన అవకాశం. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన ట్రాన్స్‌పరెంట్ డిజైన్, గ్లిఫ్ మ్యాట్రిక్స్‌తో కూడిన ఫన్ టాయ్స్, పవర్​ఫుల్​ కెమెరా, క్లీన్ యూజర్ అనుభవం వంటి ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నథింగ్ ఫోన్ 3 5జీ 12జీబీ ర్యామ్​, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79,999. అయితే, ఫ్లిప్‌కార్ట్ కొన్న...