భారతదేశం, ఆగస్టు 6 -- మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను పోల్చి చూడటం ముఖ్యం. ప్రస్తుతం భారతదేశంలోని టాప్ ఎనిమిది బ్యాంకులు.. 3 సంవత్సరాల ఎఫ్​డీలపై సాధారణ పౌరులకు, సీనియర్ సిటిజన్లకు ఎంత వడ్డీ రేటు ఇస్తున్నాయో ఇక్కడ తెలుసుకోండి..

I. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్​డీఎఫ్‌సీ.. 3 సంవత్సరాల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95% వడ్డీ రేటును అందిస్తోంది.

II. ఐసీఐసీఐ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.6%, సీనియర్ సిటిజన్లకు 7.10% వడ్డీ రేటు ఇస్తోంది.

III. కోటక్ మహీంద్రా బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్ జూన్ 18 నుంచి, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.4...