భారతదేశం, ఫిబ్రవరి 21 -- ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం తీరు ఒక్కో విధంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఇష్టాలు ఒకలా ఉంటే, కొంత మందివి వేరుగా ఉంటాయి. ప్రతి మనిషి కూడా మరొకరితో పోల్చుకుంటే కాస్త భిన్నంగా ఉంటారు. మనం న్యూమరాలజీ, రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, పేరుతో పాటు భవిష్యత్తు గురించి కూడా చెప్పవచ్చు. అలాగే పేరులో ఉన్న మొదటి అక్షరం కూడా అనేక విషయాలను చెబుతుంది.

అంతేకాకుండా ఇష్టపడే రంగును బట్టి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ కలర్ అనేది ఉంటుంది. వాటి ప్రకారం వారి వ్యక్తిత్వం గురించి చెప్పొచ్చు. మరి మీకు ఇష్టమైన ఆ రంగును బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇక్కడ ఆ వివరాలను పూర్తిగా చూసేయండి.

ప్రతి ఒక్కరికి కూడా ఇష్టపడే రంగు ఒకటి ఉంటుంది. చాలా మంది ఆ విషయంలో ఆ రంగును ప్రి...