భారతదేశం, ఏప్రిల్ 30 -- మిడిల్​ క్లాస్​ ప్రజలు సొంతంగా ఒక కారు కొనాలని కలలు ఉంటాయి. వాటి కోసం పోగు చేసి, మంచి కారు కొనాలని చూస్తుంటారు. మరి మీరు కూడా ఒక కారు కొనే ప్లాన్​లో ఉన్నారా? ఎస్​యూవీలను ప్రిఫర్​ చేస్తున్నారా? అయితే మీకు కియా మోటార్స్​ నుంచి ఇటీవలే వచ్చిన కియా సైరోస్​ మంచి ఆప్షన్​ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్​యూవీకి మార్కెట్​లో డిమాండ్​ పెరుగుతోంది. కియా సోనెట్​, సెల్టోస్​ మధ్యలో ఉండే ఈ కియా సైరోస్​కి సంబంధించి లాంచ్​ సమయం నుంచి (మార్చ్​ చివరి నాటికి) 15,986 యూనిట్​లు అమ్ముడుపోవడం విశేషం. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో కియా సైరోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలపై ఇక్కడ ఓ లుక్కేయండి..

కియా సైరోస్​ హెచ్​టీకే టర్బో పెట్రోల్​- రూ. 10.18 లక్షలు

హెచ్​టీకే ఆప్ట్​ టర్బో పెట్రోల్​- రూ. 11.30 లక్షలు

హెచ్​టీకే ఆప్ట్​ డీజిల్​- రూ .12.59 లక్షలు

హెచ్​టీకే ...