భారతదేశం, మే 14 -- ఈ 2025లో మంచి ఫ్యామిలీ కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మార్కెట్​లో చాలానే ఆప్షన్స్​ ఉన్నాయి. వాటిల్లో ఒకటి మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎస్​యూవీ. కంపెనీకి ఈ మోడల్​ బెస్ట్​ సెల్లింగ్​గా కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీలకు అందుబాటు ధరలో ఉన్న మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ (హైదరాబాద్​లో) వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ సిగ్మా- రూ. 8.96 లక్షలు

డెల్టా- రూ. 9.98 లక్షలు

సిగ్మా సీఎన్జీ- రూ. 10.08 లక్షలు

డెల్టా ప్లస్​- రూ. 10.45 లక్షలు

డెల్టా ఏఎంటీ- రూ. 10.57 లక్షలు

డెల్టా ప్లస్​ ఓపీటీ- రూ. 10.64 లక్షలు

డెల్టా ప్లస్​ ఏఎంటీ- రూ. 11.05 లక్షలు

డెల్టా సీఎన్జీ- రూ. 11.10 లక్షలు

డెల్ట్​ ప్లస్​ ఓపీటీ ఏఎంటీ- రూ. 11.23 లక్షలు

డెల్ట్​ ప్లస్​ డర్బో- రూ. 11.58 లక్షలు

జీటా టర...