భారతదేశం, జూలై 31 -- 2008 నాటి మాలేగావ్​ పేలుడు కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రగ్యా థాకుర్​ సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ముంబైలోని ఎన్​ఐఏ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది.

2008 సెప్టెంబర్​ 29న మహారాష్ట్ర నాసిక్​లో మాలేగావ్​లోని ఒక మసీదుకు సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై 17ఏళ్ల పాటు విచారణ జరగ్గా, తాజాగా జస్టిస్​ ఏకే లహోటి తీర్పును వెలువరించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....