భారతదేశం, ఏప్రిల్ 28 -- ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి వస్తున్నారు. పదేళ్ల క్రితం అమరావతి నిర్మాణానికి ఎన్డీఏ సారధిగా శంకుస్థాపన చేసిన మోదీ, రాజధాని నిర్మాణ పనుల పున: ప్రారంభాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు కూడాఏడాది క్రితమే ముగిసిపోయింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....