భారతదేశం, జనవరి 27 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ చారిత్రాత్మక ఒప్పంద వివరాలను న్యూఢిల్లీలో జరిగిన భారత్-ఈయూ సమ్మిట్‌లో ప్రకటించారు. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఈ ఒప్పందం భారత్‌ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
తగ్గనున్న సుంకాలు: రాబోయే ఏడేళ్లలో భారత్ నుంచి వెళ్లే 99.5% వస్తువులపై ఈయూ సుంకాలను రద్దు చేయనుంది.
భారత మార్కెట్లోకి విదేశీ కార్లు: విదేశీ కార్లపై ప్రస్తుతం ఉన్న 110% సుంకాన్ని ఐదేళ్లలో 10%కి తగ్గించేలా భారత్ అంగీకరించింది.
మద్యంపై రాయితీ: వైన్లపై ఉన్న 150% సుంకాన్ని తక్షణమే 75%కి తగ్గించి, క్రమంగా 20%కి తీసుకురానున్నారు.
ఈ ఒప్పందం వల్ల కొన్ని భారతీయ రంగాలు విదేశాల్లో దూసుకుపోయే అవకాశం ఉంది:
టెక్స్‌టైల్స్ & అపెరల్స్:...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.