భారతదేశం, జనవరి 31 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మంత్రి ధర్మేంద్ర ఇంటికి తనను రమ్మని రాజ్‌కు చెబుతుంది కావ్య. దాంతో రాజ్ సరేనంటాడు. మరోవైపు తులసితో ధర్మేంద్ర మాట్లాడుతాడు. నా గురించి కాస్తయినా పట్టించుకోవట్లేదంటాడు. రాజ్, కావ్య వస్తారు. రాజ్‌కు పాపను చూపిస్తుంది కావ్య. తులసి, ధర్మేంద్ర పాప గురించి మాట్లాడుకుంటారు.

ఈ పాప పుట్టకపోయి ఉంటే నేను బతికి ఉండేదాన్నే కాదంటుంది తులసి. ఆ మాటలు రాజ్, కావ్య వింటారు. మీకు అప్పగించిన పని ఏం చేశారు. గుడిలో పాట పాడిన కావ్య పని ఏం చేశారు. గుడిలో ఏంటీ అంత విచిత్రంగా ప్రవర్తించారు. కావ్య పాపను ఎత్తుకుంటే ఎందుకు లాగేసుకున్నారు అని తులసి అంటాడు. దానికి కంగారుగా తడబడతాడు మంత్రి.

ఆ పనిలోనే ఉన్నా. మన పాపను వేరే వాళ్లకు ఇవ్వడమేంటని లాగేసుకున్నా అని ధర్మేంద్ర అంటాడు. తర్వాత తులసి, ధర్మేంద్ర ఇద్దరు భోజనా...