భారతదేశం, జూన్ 27 -- ఇంకొన్ని రోజుల్లో జూన్​ నెలకు ముగింపు పడనుంది. ఇక జులై నెలలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. ఈ మేరకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) తాజాగా సెలవుల లిస్ట్​ని విడుదల​ చేసింది. బ్యాంక్​ పనుల మీద తిరిగే వారు ఈ 2025 జులై​ బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జులై 2025​లో బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

జులై 3, గురువారం - ఖర్చి పూజ, అగర్తలాలోని బ్యాంకులకు సెలవు.

జులై 5, శనివారం- గురు హర్గోబింద్​ జీ జయంతి, జమ్ముకశ్మీర్​లోని బ్యాంకులకు సెలవు

జులై 14, సోమవారం- బెహ్​ దైక్లామ్​, షిల్లాంగ్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 16, బుధవారం- హరేలా, డెహ్రాడూన్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 17, గురువారం- తిరోత్​ సింగ్​...