భారతదేశం, మే 17 -- బెస్ట్​ సెల్లింగ్​ యాక్సెస్​ స్కూటర్​లో కొత్త ఎడిషన్​ని లాంచ్​ చేసింది సుజుకీ మోటార్​ సైకిల్​ ఇండియా. దీని పేరు రైడ్​ కనెక్ట్​. దీని ఎక్స్​షోరూం ధర రూ. 1,01,900గా ఉంది. ఈ స్కూటర్ పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ అని పిలిచే కొత్త కలర్ స్కీమ్, కొత్త 4.2 ఇంచ్​ కలర్ టీఎఫ్​టీ డిస్​ప్లేని పొందుతుంది. ఇది ప్రకాశవంతమైన విజువల్స్, వేగవంతమైన రిఫ్రెష్ రేట్లు, అధిక కాంట్రాస్ట్ నిష్పత్తులు, మరింత ఖచ్చితమైన రంగులను చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కొత్తగా ప్రవేశపెట్టిన పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్​తో పాటు ఈ బెస్ట్​ సెల్లింగ్​ స్కూటర్​లో ప్రస్తుతం ఉన్న మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్​ వంటి ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

సుజుకీ యాక్సెస్​ రై...