భారతదేశం, జూన్ 10 -- బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజ్ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్)కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్‌ని నేడు, జూన్ 10న ముగించనుంది బిట్స్. అభ్యర్థులు bitsadmission.com అధికారిక వెబ్సైట్లో బిట్‌శాట్ 2025 సెషన్ 2 పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టెప్ 1- బిట్స్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి (bitsadmission.com).
స్టెప్ 2- ఫ్లోటింగ్ నోటిఫికేషన్స్‌లో "Click Here To Apply For BITSAT-2025 Session 2" అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3- బిట్‌శాట్ 2025 కోసం రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4- మీ పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రెస్ వంటి వివరాలు ఇచ్చి బిట్‌శాట్ 2025కి రిజిస్టర్ చేసుకోండి.
స్టెప్ 5- జనరే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.