భారతదేశం, మే 11 -- దోస్తానా 2 చిత్రం బాలీవుడ్‍లో ఒకప్పుడు హాట్ టాపిక్ అయింది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కాస్త అయిపోయాక రద్దయింది. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో ఈ మూవీ ప్రారంభమైనా 2019లో క్యాన్సిల్ అయింది. అయితే, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను మళ్లీ పట్టాలెక్కించారు ఈ మూవీ నిర్మాత కరణ్ జోహార్. ప్రధాన నటీనటులు మారారు. అయితే, దోస్తానా 2 డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‍కు ప్లాన్‍లు జరుగుతున్నాయని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
దోస్తానా 2 చిత్రం నుంచి కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ తప్పుకున్నారు. కరణ్‍తో విభేదాల వల్లే కార్తీక్ వైదొలిగారనే టాక్ ఉంది. కార్తీక్ ఆర్యన్ స్థానంలో ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరోగా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ప్లేస్‍లో తెలుగు హీరోయిన్ శ్రీలీల ఆ ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో లీల హీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.