భారతదేశం, ఏప్రిల్ 19 -- ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో తెలంగాణ రవాణాశాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాయానికి శనివారం ఒక్కరోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ టీజీ 09 ఎఫ్ 0001 నంబర్ ను రూ.7.75 లక్షలకు కొనుగోలు చేశారు. టీజీ09 ఎఫ్ 0009 నెంబర్ ను రూ.6.70 లక్షలకు కమలయ్య హై సాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసింది.

మొత్తం బిడ్ విలువ - రూ.3,715,645

మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 775,000

యజమాని పేరు: నందమూరి బాలకృష్ణ

మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 670,000

యజమాని పేరు : కమలయ్య్ హైసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్

మొత్తం బిడ్ అమౌంట్ - రూ.99,999

యజమాని పేరు : ఎకో డిజైన్ స్టూడియో

మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 149,999

యజమాని పేరు: జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్

మొత్తం బిడ్ అమౌంట్:- రూ.137,779...