భారతదేశం, సెప్టెంబర్ 27 -- పండుగ సీజన్ పురస్కరించుకుని సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరిపోయే ఆఫర్స్, డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్లు, యూపీఐ డిస్కౌంట్స్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి అదనపు బెనిఫిట్స్‌ని కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ రేంజ్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న గ్యాడ్జెట్స్ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
* పోకో సీ75లో స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్2 ప్రాసెసర్ ఉంటుంది. 50ఎంపీ కెమెరా దీని సొంతం.
* ఒప్పో కే13ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
* శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06లో 25డబ్ల్యూ ఛార్జింగ్ వస్తోంది.
ఇవి స్టాండౌట్స్..
* నథింగ్ సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.