భారతదేశం, ఏప్రిల్ 29 -- మే 1 నుంచి మే 8, 2025 వరకు జరగనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో భాగంగా పోకో తన స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లాగ్షిప్ ఎక్స్7 సిరీస్, పర్ఫార్మెన్స్ ఆధారిత ఎం7 సిరీస్, సరసమైన సీ సిరీస్ సహా పోకో లైనప్ నుంచి వివిధ రకాల గ్యాడ్జెట్స్ ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయి. మీరు ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లేదా బడ్జెట్ డివైజ్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్ అవ్వొచ్చు! ఈ నేపథ్యంలో పోకో స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలను ఇక్కడ చూసేయండి..
పోకో ఎక్స్7, పోకో ఎక్స్7 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాల్లో ముందంజలో ఉంది. పోకో ఎక్స్7లో 1.5కే అమోలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి. ఇది 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి -6...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.