భారతదేశం, మే 5 -- వృత్తి ఏదైనా నేటి ప్రపంచంలో ఫ్రీలాన్సింగ్​కి విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. పైగా ఈ ఫ్రీలాన్సింగ్​తో అనేక ప్రయోజనాలు ఉండటంతో చాలా మంది దీనివైపు మొగ్గుచూపుతున్నారు. కోరుకున్నంత సంపాదించే సామర్థ్యం కారణంగా పనిచేయడానికి మరింత ప్రాచుర్యం పొందిన మార్గం ఇది. కానీ ఫ్రీలాన్సర్లు ఎదుర్కొనే కీలక అవరోధాల్లో ఒకటి ఆర్థిక స్థిరత్వం. అందుకు తగ్గట్టుగానే లోన్​ పొందడం కాస్త కష్టంగా మారుతుంది. అందుకే ఈ పరిస్థితుల్లో, ఫ్రీలాన్సర్లు పర్సనల్​ లోన్​ పొందేందుకు ఎలాంటి టిప్స్​ ఫాలో అవ్వాలి? ఎలిజిబులిటీని పెంచుకునేందుకు ఏం చేయాలి? లోన్​ అప్లికేషన్​ ప్రాసెస్​ ఏంటి? వంటి వివరాలను డీటైల్డ్​గా ఇక్కడ తెలుసుకోండి..

ఫ్రీలాన్సర్లకు సాధారణ ఉద్యోగుల్లాగా పే స్లిప్​లు ఉండవు. ఫలితంగా, ఆర్థిక మద్దతు అవసరం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి, వీటిలో:

చివరిగా.. ...