భారతదేశం, ఫిబ్రవరి 1 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
మాసం (నెల): మాఘ మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: ఆదివారం
తిథి: చతుర్దశి ఉదయం 5:52 వరకు తర్వాత పౌర్ణమి తెల్లవారుజాము 3:41 వరకు
నక్షత్రం: పుష్యమి రాత్రి 11:58 వరకు తర్వాత ఆశ్లేష
యోగం: ప్రీతి ఉదయం 10:19 వరకు
కరణం: విష్టి సాయంత్రం 4.46 వరకు బవ తెల్లవారుజామున 3:41 వరకు
అమృత కాలం: సాయంత్రం 5.59 నుంచి రాత్రి 7:28 వరకు
వర్జ్యం: ఉదయం 9.02 నుంచి ఉదయం 10:32 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4:37 నుంచి సాయంత్రం 5:22 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.43 నుంచి సాయంత్రం 6.07 వరకు
యమగండం: మధ్యాహ్నం 12.29 నుంచి మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.