భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రైమ్ వీడియోలో వచ్చిన టాప్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకులు రాజ్ & డీకే అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సీజన్ 2 పనులు మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో రాబోతున్న ఈ సీక్వెల్ షూటింగ్, కథా విశేషాలు ఇక్కడ చూడండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' (Farzi). 2023లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ అత్యధిక మంది చూసిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా రికార్డు సృష్టించింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత అంటే మంగళవారం (ఫిబ్రవరి 10, 2026) సిరీస్ వార్షికోత్సవం సందర్భంగా దర్శకులు రాజ్ & డీకే ఫ్యాన్స్‌కు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.
తమ అధికారిక 'ఎక్స్' ఖాతాలో రాజ్ & డీకే ఒక ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశారు. నకిలీ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.