భారతదేశం, నవంబర్ 21 -- టైటిల్: ప్రేమంటే

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, వెన్నెల కిశోర్, సుమ కనకాల, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ తదితరులు

కథ, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్

సంగీతం: లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి

ఎడిటింగ్: అన్వర్ అలీ, రాఘవేంద్ర తిరుణ్

నిర్మాత: జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, రానా దగ్గుబాటి

విడుదల తేది: 21 నవంబర్ 2025

ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమంటే. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది క్యాప్షన్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను హీరో రానా దగ్గుబాటి సమర్పించారు.

నవనీత్ శ్రీరామ్ కథ, దర్శకత్వం వహించిన ప్రేమంటే సినిమా ఇవాళ (నవంబర్ 21) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ప్రేమంటే రివ...