భారతదేశం, జూన్ 14 -- నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్​! నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ జరుగుతోంది. 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల భర్తీకి అప్లికేషన్​ని స్వీకరిస్తోంది ఎన్​ఐసీఎల్​. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్​ఐసీఎల్​ అధికారిక వెబ్‌సైట్ nationalinsurance.nic.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 3, 2025 అని గుర్తుపెట్టుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఖాళీల వివరాలు:

అర్హత ప్రమాణాలు:

ఎన్​ఐసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2025లో ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలను వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్​ చేసుకోవాలి (లింక్​ కింద ఇవ్వడం జరిగింది). అభ్యర్థుల వయోపరిమితి మే 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థి 02.05.1995 కంటే...