భారతదేశం, ఫిబ్రవరి 2 -- పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం "దేవగుడి". ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, సింగర్ రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు.
"దేవగుడి" సినిమా శుక్రవారం (జనవరి 30) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోందని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో దేవగుడి చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగర్ రఘు కుంచె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నటుడు, సింగర్ రఘు కుంచె మాట్లాడుతూ.. "మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా చిన్న సినిమాను కూడా ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ దేవగుడి విజయంతో మరోసారి ప్రూవ్ చేశారు. ఈ క్రెడిట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.