భారతదేశం, ఆగస్టు 22 -- దిల్లీలోని పార్లమెంట్​లో భద్రత ఉల్లంఘన జరిగిందని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి గోడ దూకినట్టు సమాచారం. కాగా, అతడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....