భారతదేశం, మే 12 -- ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా పాకిస్థాన్​కి చెందిన మిరాజ్​ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు భారత్​ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఒక వీడియోని ప్రదర్శించింది. పాకిస్థాన్​కి చెందిన మిరాజ్​ శకలాలు ఆ వీడియోలో కనిపించాయి.

ఆపరేషన్​ సిందూర్​, భారత్​- పాక్​ కాల్పుల విరమణ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన ప్రెస్​ బ్రీఫింగ్​లో అధికారులు పలు కీలక వివరాలను వెల్లడించారు.

పాకిస్థాన్​లోని కరాచీకి సమీపంలో ఉన్న 'టార్గెట్స్​'పై దాడులు నిర్వహించినట్టు వాయుసేన డైరక్టర్​ జనరల్​ ఆఫ్​ ఆపరేషన్స్​ ఎయిర్ మార్షల్​ ఏకే భార్తీ తెలిపారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....