భారతదేశం, ఏప్రిల్ 27 -- పెరుగుతున్న అవసరాలు, సరిపోని జీతాల వల్ల ప్రజలు డబ్బుల కోసం వివిధ రకాల లోన్స్​ తీసుకుంటున్నారు. వీటిల్లో పర్సనల్​ లోన్​వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఈ తరహా రుణాలు సులభంగా లభిస్తుండటం ఇందుకు ఒక కారణం. మరి మీరు కూడా పర్సనల్​ లోన్​కి ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! దేశంలోని మూడు ప్రముఖ బ్యాంకులు (హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంకు) పర్సనల్​ లోన్​ కోసం ఏ తరహా డాక్యుమెంట్లు అడుగుతున్నాయో, పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఎలిజిబులిటీ- ప్రైవేట్​ కంపెనీ, ప్రభుత్వ ఉద్యోగులు హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు పర్సనల్​ లోన్​కి అర్హులు.

21ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయస్కులు పర్సనల్​ లోన్​కి అప్లై చేసుకోవచ్చు.

ప్రస్తుత కంపెనీలో ఒక ఏడాది, గరిష్ఠంగా రెండేళ్ల ఉద్యోగం ఉన్న వారు పర్సనల్​ లోన్​కి అర్హులు.

నెల...