భారతదేశం, ఫిబ్రవరి 6 -- మనకు తెలియని అనేక విషయాలను మనం పాటిస్తూ ఉంటాము. కానీ వాటి వెనుక అర్ధం దాగి ఉంటుంది. మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా? మరి ఓ లుక్ వేసేయండి. ఈరోజు చాలా మంది తెలుసుకోవాల్సిన 4 ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.
స్త్రీల 16 అలంకారములు ఏవి అనే విషయం మీకు తెలుసా? ఈ పదహారు స్త్రీల అలంకారములు. దంతదావణం, నలుగు పెట్టుకుని స్నానం చేయడం, పసుపు రాసుకోవడం, చీర జాకెట్లు ధరించడం, పారాణి పెట్టుకోవడం, అందంగా జడ వేసుకోవడం, పుష్పాలంకరణ, నుదుట కుంకుమ ధరించడం, తిలకం పెట్టుకోవడం, గోరింటాకు, తాంబూలం వేసుకోవడం, కళ్లకు కాటుక పెట్టుకోవడం, మంగళసూత్రము, నల్లపూసలు, కాళ్లకు మెట్టెలు ఈ 16 కూడా స్త్రీల అలంకరణములుగా చెబుతారు. కనుక పెళ్లయిన స్త్రీలు కచ్చితంగా వీటిని ప్రతిరోజూ అనుసరించడం మంచిది.
చాలా మంది ఎవరైనా పుణ్యస్త్రీ ఇంటికి వస్తే వారికి మంగళకరమైన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.