భారతదేశం, ఆగస్టు 7 -- వివిధ మేనేజర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 26 2025 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 465 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మేనేజర్ (సేల్స్): ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆఫీసర్ అగ్రికల్చర్ సేల్స్- మేనేజర్ అగ్రికల్చర్ సేల్స్: అగ్రికల్చర్ / హార్టికల్చర్ / యానిమల్ హస్బెండరీ / వెటర్నరీ సైన్స్ / డెయిరీ సైన్స్ / ఫిషరీ సైన్స్ / ఆక్వాకల్చర్ / అగ్రి. మార్కెటింగ్ అండ్ కో-ఆపరేషన్ / కో-ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్ / ఆగ్రో-ఫారెస్ట్రీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.