భారతదేశం, జూన్ 29 -- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్​ఆర్బీ) 2025 సంవత్సరానికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, వివిధ కేటగిరీల టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ఇటీవలే ప్రారంభించాయి. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు rrbapply.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆర్​ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025కి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్​ లింక్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 6238 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్​ఆర్బీల వారీగా ఖాళీల వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు. నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​ 2025 అప్లికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్...