భారతదేశం, ఫిబ్రవరి 3 -- నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. వీటిలో బాగా ఆకర్షిస్తున్నంది సందీప్ కిషన్ నటించిన కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. మంగళవారం (ఫిబ్రవరి 3) ఆ ఓటీటీ టీజర్ రిలీజ్ చేసింది. ఇది ఫన్నీగా సాగిపోయింది.
నెట్‌ఫ్లిక్స్ గతేడాదే తమ ప్లాట్‌ఫామ్ లోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ గురించి వెల్లడించగా.. అందులో ఈ సూపర్ సుబ్బు కూడా ఉంది. ఇప్పుడీ కామెడీ సిరీస్ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటిస్తున్నాడు ప్రముఖ నటుడు సందీప్ కిషన్. చిన్నతనం నుంచి చిల్లర పనులు చేస్తూ పెరిగే అతడు పెళ్లి కోసం ప్రయత్నిస్తూ 60 మందితో నో చెప్పించుకుంటాడు.
ఓవైపు తండ్రితో తిట్లు తింటూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి మాకీపూర్ అనే ఊళ్లో సెక్స్ ఎడ్యుకేషన్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.