భారతదేశం, జూన్ 14 -- నీట్​ యూజీ 2025 పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్​! నేషనల్​ ఎలిజిబులిటీ కమ్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ ఫర్​ అండర్​గ్రాడ్యుయేట్​/ నీట్​ యూజీ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. neet.nta.nic.in అధికారిక వెబ్​సైట్​లో ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు.

నీట్​ యూజీ ఫలితాలతో పాటు ఫైనల్​ ఆన్సర్​ కీ, కటాఫ్​ మార్కులు, పేర్లు, టాపర్ల వివరాలను కూడ ఎన్టీఏ వెల్లడించింది.

స్టెప్​ 1- నీట్​ యూజీ అధికారిక వెబ్​సైట్​ neet.nta.nic.in ఓపెన్​ చేయండి. హోమ్​ పేజీ మీద కనిపించే ఎగ్జామినేషన్స్​ అనే ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 2- నీట్​ యూజీ 2025 స్కోర్​కార్డ్​ డౌన్​లోడ్​ లింక్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3- మీ నీట్​ యూజీ 2025 అప్లికేషన్​ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్​ వివరాలను ఫిల్​ చేసి, సబ్మిట్​ చేయండి.

స్టెప్​ 4- నీట్​ యూజీ స్కోర్​కార్డ్​ని చెక్​ చేసు...