భారతదేశం, జూలై 21 -- దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఈరోజు, అంటే జులై 21, 2025న కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్- నీట్​ యూజీ 2025లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఈ ప్రవేశాలు ఉంటాయి. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఎంబీబీఎస్​, బీడీఎస్​, బీఎస్​సీ. నర్సింగ్, ఆయుష్ కోర్సులు సహా వివిధ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్​ఐఆర్​ఎఫ్​) ర్యాంకింగ్స్ 2024 ప్రకారం.. విద్యార్థులు పరిగణించదగిన భారతదేశంలోని కొన్ని అగ్రశ్రేణి వైద్య కళాశాలల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్​...