భారతదేశం, ఫిబ్రవరి 6 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా శుభ ఫలితాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. మరి కొన్నిసార్లు శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి నెలా కూడా గ్రహాల సంచారంలో మార్పులు రావడం మనం చూస్తూ ఉంటాం.

మార్చి నెలలో చాలా శక్తివంతమైన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది సూర్యుడు, గురువుల కారణంగా ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి కెరీర్‌, ఆర్థిక పరిస్థితుల్లో భారీ మార్పులు వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. పురోగతిని చూస్తారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఇలా ఒక్కటి కాదు, అనేక లాభాలు కలుగుతాయి.

ఈ శక్తివంతమైన రాజయోగం కొన్ని రాశుల వారి జీవితాన్నే మార్చేయబోతోంది. ఇది సూర...