భారతదేశం, ఫిబ్రవరి 3 -- ధురంధర్ సీక్వెల్ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ధురంధర్ ది రివేంజ్ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ ను మంగళవారం (ఫిబ్రవరి 3) మేకర్స్ రిలీజ్ చేశారు. మరింత హింసతో కూడిన ఈ టీజర్ లో రణ్ వీర్ సింగ్ నట విశ్వరూపం చూపించాడు. అయితే టీజర్ లో కొత్తదనం ఏం లేదని, డైరెక్టర్ స్కామ్ చేశాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....