భారతదేశం, ఫిబ్రవరి 5 -- బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన నటనతో, అందంతో కుర్రకారు మనసు దోచుకున్న బ్యూటిపుల్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. గత ఏడాది 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ వేడుకలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి కనిపించినప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది.
తాజాగా ఈ రూమర్లపై మృణాల్ సహ నటుడు, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది చేసిన సరదా కామెంట్స్ ఆ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. అంతేకాకుండా ఆ వ్యాఖ్యలకు మృణాల్ ఠాకూర్ ముసిముసిగా నవ్వడం మరింత హాట్‌గా మారింది.
మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన సరికొత్త చిత్రం 'దో దీవానే సెహర్ మే' (Do Deewane Seher Mein). ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఒక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.