భారతదేశం, మే 7 -- దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలతో నేషనల్ వైడ్‍గా పాపులర్ అయ్యారు డైరెక్టర్ జితూ జోసెఫ్. మోహన్‍లాల్ హీరోగా నటించిన ఆ రెండు మలయాళ చిత్రాలు ఉత్కంఠతో ప్రేక్షకులను ఊపేశాయి. దృశ్యం చిత్రాలతో జితూ జోసెఫ్ మ్యాజిక్ చేశారు. ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే, దృశ్యం చిత్రాలే కాకుండా మరిన్ని థ్రిల్లర్లను ఆకట్టుకునేలా తెరెక్కించారు జోసెఫ్. వాటిలో ఐదు సినిమాలు గురించి ఇక్కడ చూడండి. థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఓటీటీల్లో వీటిని మిస్ అవొద్దు.

మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం డిటెక్టివ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మూవీని గ్రిప్పింగ్‍గా.. ఆకట్టుకునే నరేషన్‍తో దర్శకుడు జితూ జోసెఫ్ తెరకెక్కించారు. 2007లో రిలైజన ఈ చిత్రంలో సురేశ్ గోపీ ప్రధాన పాత్ర పోషించారు. ఓ అమ్మాయి మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. డిటెక్టివ్ చిత్రాన్ని ఇప్ప...