Hyderabad, మే 14 -- మలయాళం థ్రిల్లర్ సినిమాలు ఎన్నో తెలుగులో యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఒకటి దుల్కర్ సల్మాన్ నటించిన సెల్యూట్ (Salute). 2022లో రిలీజైన ఈ మూవీకి అప్పట్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఎస్ఐ అరవింద్ కరుణాకరన్ పాత్రలో దుల్కర్ నటనకు కూడా మంచి పేరొచ్చింది. మరి ఆ మూవీ ఎలా ఉందో తెలుసుకోండి.
మలయాళం థ్రిల్లర్ మూవీ సెల్యూట్ మొదట్లోనే ఓ హత్య కేసు, మరో ర్యాష్ డ్రైవింగ్ కేసు వివరాల గురించి తెలుసుకోవడానికి సెలవులో వెళ్లిన ఎస్ఐ అరవింద్ కరుణాకరన్ (దుల్కర్ సల్మాన్) ఓ పోలీస్ స్టేషన్ కు వస్తాడు. ఆ తర్వాతే అతడు సెలవులో వెళ్లడానికి కారణమైన ఆ హత్య కేసు ఏంటన్నది చూపిస్తారు. తర్వాత కథ గతానికి వెళ్తుంది.
ఓ హత్య కేసులో పోలీసులు సాక్ష్యాధారాలను ఓ అమాయకుడికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉండటం చూపిస్తారు. ఓ పార్టీక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.