భారతదేశం, ఫిబ్రవరి 4 -- టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యువ హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనికతో అతని పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. దుబాయ్ తీరంలో ఓ లగ్జరీ యాట్ (Yacht)లో జరిగిన ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నటి, సింగర్ సోఫీ చౌదరి సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైలైట్‌గా నిలిచాడు. వేడుకలో భాగంగా బన్నీ స్టైలిష్‌గా షాంపేన్ బాటిల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. అందరూ ఆసక్తిగా చూస్తుండగా.. బాటిల్ మూత తెరుచుకుంది కానీ, షాంపైన్ మాత్రం పొంగలేదు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
వెంటనే పక్కనే ఉన్న వరుడు శిరీష్ బాటిల్ అందుకుని, దాన్ని షేక్ చేసి ఆ సిచువేషన్ 'కవర్' చేశాడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.