Hyderabad, మే 9 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో కామెడీ మూవీ అయ్యర్ ఇన్ అరేబియా (Iyer in Arabia). టైటిల్ కు తగినట్లే ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి మిడిల్ ఈస్ట్ కు వెళ్లి ఎలా నాస్తికుడిగా మారిపోతాడో ఈ మూవీలో సరదాగా చూపించారు. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. 15 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.
ప్రముఖ మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ తోపాటు ఊర్వశి, ముకేష్ లాంటి వాళ్లు నటించిన కామెడీ డ్రామా ఈ అయ్యర్ ఇన్ అరేబియా. ఈ సినిమాను మే 16 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.
గతేడాది ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలోనూ 4.6 రేటింగ్ మాత్రమే నమోదైంది. ఎంఏ నిషాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొత్తానికి వచ్చే వారం డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.
అయ్యర్ ఇన్ అరేబియా ఓ బ్రాహ్మణ కు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.