భారతదేశం, మే 19 -- ఏపీ, తెలంగాణలకు చెందిన పర్యాటకులు దక్షిణాదిన ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శనకు జ్యోతిర్లింగ-దివ్య దక్షిణ యాత్రను ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది. మే 22వ తేదీన సికింద్రబాద్ నుంచి యాత్ర మొదలవుతుంది. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయాల్లో బుకింగ్‌లు ఉంటాయి.
హైదరాబాద్ నుంచి జ్యోతిర్లంగ- దివ్య దక్షిణ యాత్రను ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లో 9 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. యాత్రలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, త్రిచీ, తంజావూర్‌ల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర తొమ్మిది రోజుల పాటు ఏడు పుణ్య క్షేత్రాల మీదుగా సాగుతుంది.
జ్యోతిర్లింగతో దర్శనంతో కూడిన దివ్య దక్షిణ యాత్ర 8రాత్రులు, 9 పగళ్లలో సాగుతుంది. మే 22వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. అరుణాలం, రామే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.