భారతదేశం, ఏప్రిల్ 25 -- బ్యాంకు పనుల కోసం నిత్యం తిరిగే వారికి అలర్ట్​! మే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్ట్​ని ఆర్​బీఐ వెల్లడించింది. ఏప్రిల్​ నెలలో 15 రోజుల పాటు సెలవులు తీసుకున్న బ్యాంకులు మే 2025లో 12 రోజులు మూతపడనున్నాయి. వివిధ పనుల కోసం బ్యాంకులకు వెళ్లే వారు మే నెల​ బ్యాంకు​ సెలవుల లిస్ట్​ని కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సహా దేశవ్యాప్తంగా మేలో బ్యాంకు సెలవుల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

మే 1- గురువారం, మహారాష్ట్ర డే, మే డే- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

మే 9- శుక్రవారం, రవీంద్రనాథ్​ జయంతి- కోల్​కతాలోని బ్యాంకులకు సెలవు.

మే 12- సోమవారం, బుద్ధ పూర్ణిమ- అగర్తలా, ఐజ్వాల్​, బేలాపూర్​, భోపాల్​, దెహ్రూదూన్​, ఇటానగర్​, జమ్ము, క...