Hyderabad, జూన్ 19 -- తెలుగులో గతంలో రెక్కీ అనే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలుసు కదా. ఆ సిరీస్ డైరెక్టర్ నుంచే ఇప్పుడు మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ గురువారం (జూన్ 19) రిలీజైంది. ఓ ఊళ్లో పెళ్లి రోజే పెళ్లికూతుళ్లు కన్నుమూస్తుండటం, ఆ కేసు అంతు చూడాలనుకునే ఓ లేడీ కానిస్టేబుల్ చుట్టూ ఈ సిరీస్ సాగనుంది.
బహిష్కరణ, వికటకవి, గాలివాన వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ల తర్వాత జీ5 మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'విరాటపాలెం PC మీనా రిపోర్టింగ్' పేరుతో రానున్న ఈ సిరీస్‌లో యూట్యూబర్ నుంచి నటిగా మారిన అభిజ్ఞా వుట్లలూరు హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో 'రెక్కీ' వంటి హిట్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన దర్శకుడు పొలూరు కృష్ణ ఈ సిరీస్‌ను రూపొందించాడు.
ఈ సిరీస్ కూడా గ్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.