Hyderabad, జూలై 16 -- తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ (DNA) ఓటీటీలోకి వచ్చేస్తోంది. 'ఫర్హానా', 'మాన్‌స్టర్' వంటి సినిమాలతో పేరుగాంచిన దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ రూపొందించిన ఈ సినిమా జూన్ 20, 2025న థియేటర్లలో విడుదలైంది. అథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేట్రికల్ రిలీజ్ కాకముందే జియోహాట్‌స్టార్ తో ఓటీటీ డీల్ ఖరారు చేసుకుంది.
థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ సాధించిన మూవీ డీఎన్ఏ. ఈ 'DNA' స్ట్రీమింగ్ అరంగేట్రం కోసం జియోహాట్‌స్టార్ ఇప్పుడు తేదీని ఖరారు చేసింది. శనివారం (జులై 19) నుండి ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
నెల్సన్ వెంకటేశన్, అతిషా వినో కలిసి కథ అందించిన ఈ మూవీలో మొహమ్మద్ జీషన్ అయ్యుబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.