భారతదేశం, ఫిబ్రవరి 6 -- క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ ముగిసింది. రేపు అంటే ఫిబ్రవరి 7న ముంబై వేదికగా ఈ మెగా టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది. కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి ఐసీసీ ఒక ప్రత్యేక మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.
శుక్రవారం (ఫిబ్రవరి 6) ఐసీసీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. టీ20 వరల్డ్ కప్ ఆరంభ వేడుకల్లో ప్రముఖ రాపర్ బాద్‌షా (Badshah), బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి (Nora Fatehi) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు నియో-క్లాసికల్ మ్యూజిక్ సెన్సేషన్ రిషబ్ రిఖిరామ్ శర్మ (సితార్ విద్వాంసుడు), లెజెండరీ పర్కషనిస్ట్ శివమణి కూడా తమ ప్రదర్శనతో స్టేజ్‌ను దద్దరిల్లేలా చేయనున్నారు.
టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ గురించి బాద్‌షా స్ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.