భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఇదేం నిర్ణయం.. టీ20 ప్రపంచకప్ లో ఆడతాం, కానీ ఇండియాతో మ్యాచ్ మాత్రం బాయ్ కాట్ చేస్తామని పాకిస్థాన్ టీమ్ తీసుకున్న నిర్ణయంపై వస్తున్న సెటైర్లు ఇవే. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడటం ఖాయమైంది. కానీ ఇండియాతో మ్యాచ్ ను బహిష్కరిస్తామని ప్రకటించడం అర్థం లేని నిర్ణయంగా విమర్శలు వస్తున్నాయి.
భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం (ఫిబ్రవరి 1) అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది.
టీ20 వరల్డ్ కప్ లో ఆడతామని ప్రకటించిన పాక్.. ఈ టోర్నీలో ఇండియాతో మ్యాచ్ కోసం మైదానంలో దిగబోమని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.