భారతదేశం, ఏప్రిల్ 21 -- జేఈఈ మెయిన్స్​ సెషన్​ 1, సెషన్​ 2 ముగియడం, ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి ఫోకస్​ జేఈఈ అడ్వాన్స్​డ్​పై పడింది. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025పై ఐఐటీ కాన్పూర్​ బిగ్​అప్డేట్​ ఇచ్చింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్​డ్​ 2025 రిజిస్ట్రేషన్ విండోను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు తెరవనునట్టు వెల్లడించింది. మెయిన్స్​లో ఉత్తీర్ణత సాధించిన అర్హులైన అభ్యర్థులు jeeadv.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మే 2న రాత్రి 11.59 గంటలకు దరఖాస్తు విండో ముగుస్తుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 5 రాత్రి 11:59 గంటలు అని గమనించాలి.

జేఈఈ మెయిన్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్ డ్​కు ఆన్​లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు.

రిజిస్టర్డ్ అభ్యర్థుల ఫీజు చెల్లింపునకు చివరి...