భారతదేశం, మే 25 -- 2025 మే 22న ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ కాన్​పూర్​) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్​డ్​ని నిర్వహించింది. అనంతరం, ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల సమాధానాలను విడుదల చేసింది. ఇక ఇప్పుడు సంస్థ ఆన్సర్ కీని విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్​డ్ ఆన్సర్ కీని అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్​సైట్​ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

అధికారిక సమాచారం ప్రకారం జేఈఈ అడ్వాన్స్​డ్ 2025 ఆన్సర్ కీని మే 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

జేఈఈ అడ్వాన్స్​డ్ 2025 వెబ్​సైట్​లో అందుబాటులో ఉండే అభ్యర్థుల రెస్పాన్స్​ షీట్స్​ కాపీ: గురువారం, మే 22 (సాయంత్రం 5 గంటలకు)

ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల: సోమవారం, మే 26 (ఉదయం 10 గంటలకు)

ప్రొవిజినల్ ఆన్సర్ కీలపై ఫీడ్​బ్యాక్ - కామెంట్స్​: సోమవారం, మే 26,(ఉదయం 10) నుంచి మంగళవారం, మ...