భారతదేశం, మార్చి 25 -- ఐపీఎల్​ 2025లో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను నిరాటంకంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం వోడాఫోన్ ఐడియా (వీఐ) కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. రూ. 101 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాక్‌లు స్పీడ్​ డేటాతో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తాయి. ఈ సీజన్ కోసం వీఐ మూడు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వీటితో కస్టమర్లు క్రికెట్ మ్యాచ్‌లను ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రతి క్షణం ఆస్వాదించవచ్చు.

1. రూ. 101 ప్యాక్: 5 జీబీ డేటా + 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (30 రోజుల వేలిడిటీ).

2. రూ. 239 ప్యాక్: అన్‌లిమిటెడ్ కాల్స్ + 2 జీబీ డేటా + జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (28 రోజుల వేలిడిటీ).

3. రూ. 399 ప్యాక్: అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ...