భారతదేశం, ఏప్రిల్ 24 -- మీనా నుంచి తీసుకున్న పుస్తెల తాడును ఆమెకు ఇచ్చేయ‌మ‌ని ప్ర‌భావ‌తితో చెబుతాడు స‌త్యం. మీనా మెడ‌లో ప‌సుపుకొమ్ము చూసి...ప్ర‌తి ఒక్క‌రూ నువ్వే పుస్తెల‌తాడు లాక్కున్నావ‌ని అనుకుంటార‌ని అంటాడు. మీనా మెడ‌లో నుంచి చైన్ దొంగ‌లా లాగేసుకున్న‌ట్లు మాట్లాడుతున్నారేంటి అని భ‌ర్త‌నే ద‌బాయిస్తుంది ప్ర‌భావ‌తి. మీనానే బంగారం మొత్తం తీసుకొచ్చి నా మొహాన కొట్టింద‌ని త‌న త‌ప్పును స‌మ‌ర్థించుకుంటుంది.

రోహిణి గౌర‌వంగా పార్ల‌ర్ పెట్టుకుంది. శృతి సినిమా వాళ్ల‌కు డ‌బ్బింగ్ చెబుతుంది. వాళ్లు ఎప్పుడైనా మీనాలా ప్ర‌వ‌ర్తించారా? పుట్టింటిలో తిండికి గ‌తిలేనివాళ్లు అత్తింట్లో ద‌ర్జాలు వెల‌గ‌బెడ‌తారు అంటూ అవ‌మానిస్తుంది మాట్లాడుతుంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడ‌కు అని భార్య‌పై స‌త్యం ఫైర్ అవుతాడు.

మీనాను తిట్ట‌బోతూ ఆమె క‌నిపించ‌డంతో ఆగిపోతుంది ప్ర‌భావ‌...